దక్షిణం  దిశలో గడియారం పెట్టడం  వాస్తు ప్రకారం మంచిది కాదు

సూర్యోదయం దిక్కు,తూర్పు సానుకూల శక్తిని తెస్తుంది పనులన్నీ సజావుగా జరిగేలా చేస్తుంది.

సానుకూల శక్తిని పెంచుతుంది, ముఖ్యంగా పడకగదిలో ఉత్తరం వైపు గడియారం ఉంచడం మంచిది.

ఈశాన్యం అనుకూలమైన దిశలలో ఒకటి.

గడియారం పెట్టడానికి అనువైన దిశగా పరిగణించబడుతుంది.

వాయువ్యం గడియారాన్ని ఇంటి ప్రధాన ద్వారం పైన పెట్టకూడదు.

గడియారం పెట్టే గోడ దిశ, పనుల ఫలితాలను నిర్ణయించడంలో సహాయపడుతుందని నమ్ముతారు.

గడియారాన్ని సరైన దిశలో ఉంచడం వల్ల ఇంట్లోకి శాంతి, ఆనందం, సంపద వస్తాయి