నవరాత్రులలో అమ్మవారిని ఒక్కో రోజు  ఒక్కో రూపంలో అలంకరించి పూజిస్తారు.

5వ రోజున శ్రీలక్ష్మీదేవి రూపంలో అలంకరించి పూజించే సంప్రదాయం ఉంది.

లక్ష్మీ దేవి స్వరూపంగా ఆరాధన జరిగే రోజు, ఇది ధనం, సమృద్ధిని ప్రసాదిస్తుందని నమ్ముతారు.

విజయవాడలో జరిగే శరన్నవరాత్రి ఉత్సవాలలో, ఐదో రోజున దుర్గమ్మను శ్రీమహాలక్ష్మీ దేవి రూపంలో అలంకరించి భక్తుల పూజలు అందుకుంటుంది

లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం దాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం;

శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం, త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం

ఈ శ్లోకం లక్ష్మీ దేవికి ఎంతో ఇష్టమైనది  ఈ శ్లోకం  చదవడం వల్ల లక్ష్మీకటాక్షం కలుగుతుంది భక్తుల నమ్మకం