శివరాత్రి స్పెషల్.. ఈ తేదీల్లో పుట్టిన వారికి ఈసారి తిరుగులేదు
భక్తులందరి మీదా శివయ్య అనుగ్రహం ఒకేలా ఉంటుంది. తనను కొలిచిన వారికి ఆయన ఎప్పుడూ అండగా ఉంటాడు.
ఈసారి శివరాత్రి కొందరు భక్తులకు ప్రత్యేకంగా నిలిచిపోనుంది.
న్యూమరాలజీ ప్రకారం.. 8, 17, 26 తేదీల్లో పుట్టిన వారికి ఈ శివరాత్రి నుంచి గుడ్ టైమ్ స్టార్ట్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఆరోగ్యం మెరుగుపడటమే గాక ప్రశాంతత కూడా చేకూరుతుందని అంటున్నారు.
1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన వారికీ శివరాత్రి తర్వాత నుంచి ఉద్యోగ పరంగా, ఆర్థికంగా కలిసొస్తుందని నిపుణులు అంటున్నారు.
2, 11, 20, 29 తేదీల్లో జన్మించిన వారికీ శివానుగ్రహం అధికంగానే ఉంటుందని చెబుతున్నారు.
మహాదేవుడి కృప వల్ల వీళ్లు అనుకున్న టార్గెట్‌ను త్వరగా రీచ్ అవుతారని న్యూమరాలజీ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.
Related Web Stories
శివయ్యకు ఇష్టమైన నైవేద్యాలు ఏవో తెలుసా..
శివరాత్రి రోజున జాగరం ఎందుకు చేస్తారు
మహాశివరాత్రి రోజున రాత్రి ఇలా చేస్తే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి..!
శివరాత్రికి, చిలగడ దుంపకి మధ్య సంబంధం