శివయ్యకు ఇష్టమైన  నైవేద్యాలు ఏవో తెలుసా..

మహాశివరాత్రి పర్వదినాన్ని ఘనంగా జరుపుకునేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు. 

ఆ మహాదేవుడ్ని ప్రసన్నం చేసుకునేందకు రెడీ అవుతున్నారు. 

ఈ నేపథ్యంలో శివయ్యకు సమర్పించాల్సిన నైవేద్యాలు ఏంటనేది ఇప్పుడు చూద్దాం..

 పంచామృతం మహాశివరాత్రి రోజు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి దీనిని కచ్చితంగా తయారు చేస్తారు.

ఏ పండుగ వచ్చినా.. నైవేద్యంగా ఖీర్​ను పెడతారు. శివరాత్రి రోజున కూడా మీరు దీనిని తయారు చేసి శివయ్యకు నైవేద్యంగా పెట్టవచ్చు.

కిచిడీ స్వామి వారికి నైవేద్యంగా కూడా పెట్టవచ్చు..

శ్రీఖండ్ ఇది మహాశివుడిని ప్రసన్నం చేసుకోవడానికి మంచి మార్గంగా చెప్తారు.

 పాయసం మహాదేవుడికి ఇష్టమైనదని అంటుంటారు.