కోరిన కోరిక సాధించుకునే విషయంలో భక్తులకు శివుడు అండగా ఉంటాడనే నమ్మకం

శరీరంలో బలం, మానసిక బలం, సంకల్పాన్ని కలిపి ఇస్తుంది.

శివ భక్తిని చాటుకునే రోజు శివరాత్రి మహా పర్వదినాన పూజిస్తారు

ముఖ్యంగా ఈరోజున భక్తులు జాగరణ చేయడానికి ఉపక్రమిస్తారు.

శివ పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ స్వామిని ఆరాధించి, కీర్తిస్తారు. 

నిష్టతో ఆచరించే భక్తులకు కోరిన ప్రతి కోరికా తీరుతుందనే నమ్మకం.

మహాశివరాత్రి సమయంలో గ్రహాల కూటమి కూడా మారుతుంది. 

మునులు చాలా మంది ఈ మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండి ముక్తిని పొందారు.