మహా శివరాత్రి రోజు  చిలగడ దుంప తినాలని  చెబుతుంటారు.

దాని వెనక కథ తెలిస్తే మీరు ఖచ్చితంగా అదే తింటారు.

మహా శివరాత్రి భక్తుల జీవితంలో ప్రత్యేకమైనది పర్వదినం

 మహా శివరాత్రికి భక్తులు ఉపవాసం, జాగారం చేస్తూ శివుడిని ప్రార్థించకుంటారు

మహా శివరాత్రికి ఉపవాసం అనంతరం తీసుకునే ఆహారంలో చిలగడ దుంప ప్రత్యేక స్థానం కలిగింది.

శివరాత్రి రోజున చాలా మంది భక్తులు చిలగడ దుంప తినడంలో ఆసక్తి చూపిస్తారు.

నిపుణుల చెబుతున్న ప్రకారం, చిలగడ దుంపలు సూపర్‌ఫుడ్‌ అనే స్థాయిలో ఉన్నాయి.

 దాదాపు 5వేల సంవత్సరాలనుంచి మన ఆహారంలో భాగమవుతోంది చిలగడ దుంప

వరి, గోధుమ, మొక్కజొన్న, బంగాళాదుంపలతోపాటు ప్రధానమైన పంటల్లో చిలగడ దుంప కూడా ఒకటి.

శివరాత్రి రోజు భక్తులు ఉపవాసం చెల్లించుకొన్ని చిలగడ దుంపను తినడం సాధారణం.