ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభం

మన మిత్ర-ప్రజల చేతిలో ప్రభుత్వం పేరుతో వాట్సాప్ గవర్నెన్స్‌

వాట్సాప్ గవర్నెన్స్‌ సేవలను ప్రారంభించిన మంత్రి లోకేష్

వాట్సాప్ ద్వారా 161 సేవలు అందించనున్న ప్రభుత్వం

వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్:  95523 00009

2024 అక్టోబర్ 22న మెటాతో ఒప్పందం కుదుర్చుకున్న ఏపీ సర్కార్

ప్రస్తుతం అందుబాటులోకి 161 సేవలు

రెండో విడతలో 360 సేవలు

ప్రతి సర్టిఫికెట్‌పై QR కోడ్