"అంతా ఫ్రీ...అన్నీ ఫ్రీ...గెలిపిస్తే చాలు''  ఇదే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీల  కీలక మంత్రంగా మారింది

డిసెంబర్ 5వ తేదీ 'బిగ్ డే' కోసం అధికార ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ ఉచిత తాయిలాలు గుప్పిస్తున్నాయి

విద్య, ఆరోగ్యం, రోడ్లు, నీళ్లు, ఎల్పీజీ, మహిళలకు ఆర్థిక సాయం వంటివి అన్ని పార్టీల కామన్ అజెండాలో ఉండటం ఆసక్తికరం

ఆప్ పార్టీ గత ఎన్నికల్లో ఘన విజయం సాధించడం వెనుక 'ఉచిత' హామీల పాత్ర ప్రధానంగా ఉంది

ఈ సారి బీజేపీ సైతం క్రమంగా ఉచితాల బాట పట్టక తప్పలేదు

ఆప్ పార్టీ 200 యూనిట్ల వరకూ విద్యుత్ సరఫరా ప్రకటించింది 

కాంగ్రెస్ పార్టీ 300 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అమలు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది

పార్టీలన్నీ మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు

వార్షిక ఆదాయం రూ.3 లక్షల లోపు ఉన్న కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తామన్నాయి

సీనియర్ సిటిజన్లకు ఉచిత ఆరోగ్య సేవలు అందించేందుకు కూడా పార్టీ లు మొగ్గు చూపాయి

అన్ని పార్టీలు నెలవారి వృద్ధాప్య పెన్షన్ 2500 వరకు ఇవ్వనున్నాయి