ట్రంప్ లైఫ్‌లోని రహస్యాలు.. వీటి గురించి తెలుసా
వైట్‌హౌస్‌కు కొత్త అధ్యక్షుడు రాబోతున్నారు. నూతన ప్రెసిడెంట్‌గా ట్రంప్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.
వ్యాపారవేత్త నుంచి అమెరికాను రెండోమారు పాలించే స్థాయికి ట్రంప్ ఎదగడంలో చాలా సీక్రెట్స్ ఉన్నాయి.
రాజకీయంగా తన ఎదుగుదల కోసం వినోద రంగాన్ని ట్రంప్ బాగా వాడుకున్నారు.
హాలీవుడ్ మూవీస్‌లో నటించడంతో పాటు టెలివిజన్ షోస్‌కు వస్తూ తన పాపులారిటీ పెంచుకున్నారు ట్రంప్.
హాలీవుడ్ పాపులర్ షో శాటర్ డే నైట్‌కు రెండుసార్లు హోస్ట్‌గా వ్యవహరించారు ట్రంప్.
వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ షోలో ట్రంప్ ఒకసారి సందడి చేశారు.
విల్ స్మిత్ కామెడీ షో ‘ఫ్రెష్ ప్రిన్స్ ఆఫ్ బెల్’లో ఒకసారి గెస్ట్‌గా అలరించారు ట్రంప్.
క్రిస్మస్ క్లాసిక్ ఫిల్మ్ ‘హోమ్ ఎలోన్ 2’, 2001లో విడుదలైన జులాండర్ సినిమాలోనూ ట్రంప్ మెరిశారు.
Related Web Stories
మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత
చైనా మాంజా విక్రయాలపై నిఘా పెట్టాం
తెలంగాణ ఒక సీనియర్ రాజకీయవేత్తను కోల్పోయింది
2,700 కోట్ల సోనామార్గ్ టన్నెల్‌ని ప్రారంభించిన ప్రధాని