మంద జగన్నాథం పాలమూరు జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని
మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు
ఆయన మరణంతో తెలంగాణ ఒక సీనియర్ రాజకీయవేత్తను కోల్పోయిందని కేటీఆర్ తెలిపారు
మంద జగన్నాథం తెదేపా తరఫున 1996, 1999, 2004లలో పోటీ చేసి ఎంపీగా గెలిచారు
2009లో కాంగ్రెస్ తరఫున మరోసారి ఎంపీగా గెలుపొందారు
2014లో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు
మంద జగన్నాథం పార్థివ దేహాన్ని కేటీఆర్, ఇతర నాయకులు సందర్శించి నివాళులర్పించారు
మంద జగన్నాథం ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు
నాలుగు సార్లు ఎంపీగా అయన అందించిన సేవలు చిరస్మరణీయమని
వివాదరహితుడు సౌమ్యుడు.. తెలంగాణ మేలు కోరుకున్న వ్యక్తి అని కేటీఆర్ చెప్పారు
మహబూబ్‌నగర్ అభివృద్ధిని మందా జగన్నాథం ఆకాంక్షించారని కేటీఆర్ తెలిపారు
Related Web Stories
2,700 కోట్ల సోనామార్గ్ టన్నెల్‌ని ప్రారంభించిన ప్రధాని
సంవత్సరం పాటు జైల్లో ఉండి రచనలు రాసాను
తెలుగువారి ఆత్మ గౌరవం కోసం పోరాడారు
మహిళాభివృద్ధే ధ్యేయంగా అడుగులు వేస్తున్నాం