ముఖ్యమంత్రి సీఐఐ ప్రతినిధులతో
ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు
రాష్ట్రంలో మహిళాభివృద్ధి ధ్యేయంగా అడుగులు వేస్తున్నామని,
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నామని చెప్పారు
హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని
కాలుష్యకారక వాహనాలను
అవుటర్ రింగ్ రోడ్డు అవతలికి తరలిస్తున్నామన్నారు
తెలంగాణలో స్వయం సహాయక సంఘాల్లో 67 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారని,
ప్రభుత్వ కార్యాలయాల్లో స్వయం సహాయక మహిళా సంఘాలతో క్యాంటీన్లు ఏర్పాటు
చేయించామన్నారు
మహిళా సంఘాలతో సోలార్ పవర్ స్టేషన్లు ఏర్పాటు చేయిస్తున్నామన్నారు
వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి చేసేలా మహిళా సంఘాలను ప్రోత్సహిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు
Related Web Stories
విశాఖలో రూ.2 లక్షల కోట్లకుపైగా ప్రాజెక్టులు ప్రారంభం
తిరుపతి ఘటనపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలపై మావోయిస్టులు దాడి
అప్పుల కుప్పగా రాష్ట్రం మారింది