ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరో సారి రెచ్చిపోయారు
బీజాపూర్ జిల్లాలో భద్రతా దళాలే లక్ష్యం చేసుకుని మందు పాతర పేల్చారు
ఈ ఘటనలో 9 మంది మరణించారు
8 మంది జవాన్లు కాగా.. ఒకరు వ్యాన్ డైవర్ అని భద్రతా దళాలు తెలిపాయి
ఈ ఘటనలో మరో 8 మంది జవాన్లు గాయపడ్డారు
ఈ సంఘటన బెద్రే - కుత్రు రహదారిపై చోటు చేసుకుంది
భద్రతా బలగాల వాహనం కుత్రు అటవీప్రాంతం వద్దకు రాగానే..
మావోయిస్టులు మందుపాతరను పేల్చారు
ఈ క్రమంలో పోలీసు వాహనం తుక్కుతుక్కైంది
Related Web Stories
అప్పుల కుప్పగా రాష్ట్రం మారింది
ప్రపంచ తెలుగు సమాఖ్య సభలో.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
వేసవి అనంతరం 'తల్లికి వందనం' అమలు
విశాఖ,విజయవాడకు డబుల్ డెక్కర్ మెట్రో