వేసవి సెలవుల అనంతరం ప్రభుత్వం
‘తల్లికి వందనం’ హామీ అమలు
బడికి వెళ్లే పిల్లలందరికీ రూ.15 వేల చొప్పున ప్రభుత్వం ఇవ్వనుంది
ఆర్థిక ఇబ్బందులు తీవ్రంగా ఉన్నా ఇచ్చిన హామీలు ఇప్పటికే కొన్ని అమలు చేశామని
మిగతా హామీలనూ వరుస క్రమంలో అమలు చేస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు
వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు తెరిచే సమయానికి
తల్లుల ఖాతాలో డబ్బులు వేస్తామని చంద్రబాబు తెలిపారు
అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు కూడా డబ్బులు త్వరలో ఇవ్వబోతున్నట్లు సీఎం తెలిపారు
ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.20వేలు ఇవ్వనుంది
Related Web Stories
విశాఖ,విజయవాడకు డబుల్ డెక్కర్ మెట్రో
పని చేయని వారిని ఉపేక్షించేది లేదు
రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టి వెళ్ళిపోయారు
మౌలిక సదుపాయాలపైనే ఆర్థికాభివృద్ధి ఆధారపడి ఉంటుంది