విశాఖపట్నం, విజయవాడ మెట్రో
ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష
సమావేశం నిర్వహించారు
ఏపీలో మెట్రో ప్రాజెక్ట్‌పై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు
2017 మెట్రో పాలసీ అధారంగా ఫండింగ్ మోడల్స్‌పై చర్చించారు
రెండు నగరాల్లో డబుల్ డెక్కర్ విధానంలో 25 కి.మీ మేర మెట్రో నిర్మాణంపై చర్చించారు
విశాఖపట్నంలో మధురవాడ నుంచి తాడిచెట్లపాలెం వరకు 15 కి.మీ,
గాజువాక నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ వరకు 4 కి.మీ డబుల్ డెక్కర్ మోడల్లో మెట్రో నిర్మించనున్నారు
విజయవాడలో రామవరప్పాడు రింగ్ నుంచి నిడమానూరు వరకు
4.7 కి.మీ డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు
మెట్రో రైల్ ప్రాజెక్టులపై సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు వీటిని ఆమోదించారు
100% నిధులు కేంద్రం సమకూర్చేలా సంప్రదింపులు జరపాలని అధికారులను సీఎం ఆదేశించారు
Related Web Stories
పని చేయని వారిని ఉపేక్షించేది లేదు
రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టి వెళ్ళిపోయారు
మౌలిక సదుపాయాలపైనే ఆర్థికాభివృద్ధి ఆధారపడి ఉంటుంది
కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ధ్వజం