ప్రపంచ తెలుగు సమాఖ్య సభలో.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
ప్రపంచ తెలుగు సమాఖ్య సభలు హైదరాబాద్‌లో జరగడం హర్షణీయం
అన్న నందమూరి తారక రామారావు ప్రారంభించిన ప్రపంచ తెలుగు సమాఖ్య మన అస్తిత్వాన్ని చాటుతోంది
విదేశాలకు వెళ్లిన తెలుగువారంతా ఒక వేదిక మీదకు రావడం సంతోషకరం
విదేశాలకు వెళ్లిన వారికి తెలుగుతో అనుబంధం తగ్గిపోతోంది
భారతదేశానికి ఐటీని తీసుకువచ్చి రాజీవ్‌గాంధీ మంచి బాటలు వేశారు
రాజీవ్‌గాంధీ వేసిన బాటను చంద్రబాబు, వైఎస్సార్ కొనసాగించారు
ఐటీ, ఫార్మా రంగంలో మన ప్రాధాన్యత ప్రపంచానికి తెలిసివచ్చింది
పాలిటిక్స్, సినిమా రంగంలో రాణించాలంటే తెలుగు భాష ఎంతో ఉపయోగం
నాలెడ్జ్ కోసం ఏ భాష నేర్చుకున్నా.. తెలుగును తక్కువ చేయొద్దు
తెలుగు సినీరంగం హాలీవుడ్ స్థాయిలో ప్రభావం చూపడం శుభపరిణామం
దేశంలో ఎక్కువ మంది మాట్లాడే రెండో భాష తెలుగు
అమెరికా పర్యటనలో తెలుగు వాళ్ళు వచ్చి కలిస్తే చాలా సంతోషం వేసింది
తెలంగాణ ప్రపంచ దేశాలతో పోటీ పడాలి
విడిపోయి పోటీ పడటం కాదు.. రెండు రాష్ట్రాలు కలిసి ప్రపంచంతో పోటీ పడాలి
Related Web Stories
వేసవి అనంతరం 'తల్లికి వందనం' అమలు
విశాఖ,విజయవాడకు డబుల్ డెక్కర్ మెట్రో
పని చేయని వారిని ఉపేక్షించేది లేదు
రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టి వెళ్ళిపోయారు