మాజీ గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు  గారి ఆత్మకథ ఉనిక పుస్తకావిష్కరణ సభ హైదరాబాద్‌లో జరిగింది

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ‘ఉనిక’ పుస్తకాన్ని  ఆవిష్కరించారు

సంవత్సరం పాటు జైల్లో ఉండి రచనలు రాశానని విద్యాసాగర్‌ రావు గుర్తుచేసుకున్నారు

తాను రచయితను కాదు... తనకు రచనలు రావు అని విద్యాసాగర్‌ రావు తెలిపారు

ఆర్.ఎస్.ఎస్ నుంచి గవర్నర్ వరకు తన అనుభవాలతో పుస్తకం ఉందని వివరించారు

మర్రి చెన్నారెడ్డి డైనమిక్ లీడర్ అని అన్నారు విద్యాసాగర్‌రావు

తాను బీజేపీలో ఉన్నా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు శ్రీపాదరావు పేరు పెట్టాలని కోరానని అన్నారు

పాలకపక్షం,ప్రతిపక్షం ఎప్పుడు ఒక్కటిగా ఉండాలని చెప్పారు

వాజ్‌పాయ్‌ను పీవీ నరసింహారావు ఐక్యరాజ్యసమితి సమావేశాలకు పంపారని అన్నారు