గాందర్‌బల్ జిల్లాలో నిర్మించిన జడ్-మోడ్ సొరంగాన్ని ప్రధాని మోదీ
ప్రారంభించారు
దాదాపు 2,700 కోట్ల రూపాయల ఖర్చుతో Z-Morh టన్నెల్‌ను నిర్మించారు
సొరంగ మార్గంలో ఈ జడ్-మోడ్ టన్నెల్ నిర్మించారు
పొడవు ఆరున్నర కిలోమీటర్లు తో Z ఆకారంలో టన్నెల్ నిర్మాణం చేసారు
మంచు, కొండచరియలు కారణంగా రాకపోకలు సమస్యగా మారడంతో టన్నెల్ ని నిర్మించారు
ఈ టన్నెల్ తో లద్దాఖ్‌ను ఏ సీజన్‌లోనైనా చేరుకోవడానికి వీలవుతుంది
టన్నెల్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు
ప్రాణాలు కోల్పోయిన ఏడుగురు కార్మికులకు నివాళులర్పించారు
జమ్ముకశ్మీర్ పర్యాటక రంగానికి ఈ Z-మోడ్ టన్నెల్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు ప్రధాని మోదీ
Related Web Stories
సంవత్సరం పాటు జైల్లో ఉండి రచనలు రాసాను
తెలుగువారి ఆత్మ గౌరవం కోసం పోరాడారు
మహిళాభివృద్ధే ధ్యేయంగా అడుగులు వేస్తున్నాం
విశాఖలో రూ.2 లక్షల కోట్లకుపైగా ప్రాజెక్టులు ప్రారంభం