గ్రూప్ -1 మెయిన్స్ పరీక్ష షెడ్యూల్‌ విడుదల చేసిన ఏపీపీఎస్సీ. 

గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు 2025, మే 3 నుంచి 9వ తేదీ వరకు జరగనున్నాయి.

ఈ పరీక్షలు ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు జరుగుతాయని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. 

మే 3వ తేదీ: తెలుగు

మే 4వ తేదీ: ఇంగ్లీష్

మే 5వ తేదీ: పేపర్1 - జనరల్ ఎస్సే

మే 6వ తేదీ: పేపర్2 - హిస్టరీ, కల్చరల్

మే 7వ తేదీ: పేపర్3- పాలిటీ, లా

మే 8వ తేదీ: పేపర్4- ఎకానమీ

మే 9వ తేదీ: పేపర్5 - సైన్స్, టెక్నాలజీ