కేజ్రీవాల్‌ను హతమార్చేందుకు కుట్ర జరుగుతోందని ఢిల్లీ సీఎం ఆతిషీ
ఆరోపించారు
కేజ్రీవాల్‌పై దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు
హరి నగర్‌లో కేజ్రీవాల్ కారు వద్దకు కొందరు దుండగులు రాళ్లు, కర్రలతో వచ్చి దాడి చేసారు
ఢిల్లీ పోలీసులు అక్కడే ఉండి కూడా వారిని అడ్డుకోలేదని ఆరోపించారు
ఈ కుట్రలో ఇద్దరు ప్లేయర్లు ఉన్నారని, ఒకరు బీజేపీ కార్యకర్త
మరొకరు ఢిల్లీ పోలీసులు అని ఆమె పేర్కొన్నారు
పార్టీ దర్యాప్తులో బీజేపీ కార్యకర్త దాడి చేసినట్లు తేలిందని
దాడులపై ఎన్నికల కమిషన్ ఆడిట్ నివేదిక ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు
కేజ్రీవాల్‌ను అడ్డుతొలగించుకోవాలనేదే బీజేపీ లక్ష్యమని ఆమె వ్యాఖ్యలు చేశారు
Related Web Stories
గ్రూప్ -1 మెయిన్స్ పరీక్ష షెడ్యూల్ విడుదల చేసిన ఏపీపీఎస్సీ.
ఇండియా మాత్రమే కాదు.. టిక్‌టాక్‌ను వీళ్లు కూడా వద్దంటున్నారు..
ట్రంప్ లైఫ్‌లోని రహస్యాలు.. వీటి గురించి తెలుసా
మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత