ఘన చరిత్ర కలిగిన
పురాతన దేశాలు ఇవే..
ప్రపంచంలోని కొన్ని దేశాలు అత్యంత ఘనమైన చరిత్రను కలిగి ఉన్నాయి. అవేంటో చూద్దాం.
ఇరాన్ ఈ ప్రపంచంలో అతి పురాతన దేశాలలో ఇరాన్ ఒకటి. ఈ దేశాన్ని 16వ శతాబ్దంలో కనుగొన్నారు.
ఈజిప్ట్ 3200 బీసీ నుంచి ఈజిప్ట్ ప్రస్థానం కొనసాగుతోంది. అత్యంత ఘన చరిత్ర కలిగిన పురాతన దేశాలలో ఈజిప్ట్ ఒకటి.
ఇటలీ పాశ్చాత్య సంస్కృతికి పుట్టినిల్లు అయిన ఇటలీ కూడా ఘన చరిత్ర కలిగిన పురాతన దేశం.
ఇథియోపియా ఆఫ్రికాలోని అతి పురాతన దేశాలలో ఒకటి ఇథియోపియా. ఘన చరిత్రకు, వారసత్వానికి ఇథియోపియా ఆనవాలుగా నిలుస్తోంది.
వియత్నాం పురాతన కాలంలోనే వియత్నాం మంచి టూరిస్ట్ స్పాట్‌గా నిలిచింది.
భారత్ ఆరు వేల సంవత్సరాల క్రితమే పుట్టిన హిందూ మతానికి పుట్టినిల్లు అయిన ఇండియా కూడా పురాతన దేశం.
చైనా 3500 సంవత్సరాల క్రితమే చైనా ప్రస్థానం ప్రారంభమైంది.
గ్రీస్ గ్రీకు దేశం అత్యంత పురాతన, గొప్ప సంస్కృతికి చిహ్నం.
పోర్చుగీస్ యూరప్‌నకు చెందిన పోర్చుగీస్ కూడా ఎంతో ఘనమైన వారసత్వాన్ని కలిగి ఉంది.
Related Web Stories
తొక్కిసలాటపై తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం
"అంతా ఉచితం, అన్నీ ఉచితం" ఇదే ఢిల్లీ ఎన్నికల మంత్రం
అరవింద్ కేజ్రీవాల్‌ను హత్య చేసేందుకు కుట్ర
గ్రూప్ -1 మెయిన్స్ పరీక్ష షెడ్యూల్ విడుదల చేసిన ఏపీపీఎస్సీ.