పట్టువిడవని పుతిన్..
ట్రంప్‌తో ఆటాడుకుంటున్నారు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్.
రష్యాతో యుద్ధ విరమణ కోసం ట్రంప్ ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. కానీ ఆయన ఎత్తులు అస్సలు పారడం లేదు.
యూఎస్‌కు గౌరవం ఇస్తూనే.. ఉక్రెయిన్ విషయంలో పట్టువిడవడం లేదు పుతిన్ సర్కారు.
తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న పుతిన్.. ట్రంప్‌తో మాట్లాడాల్సి ఉందంటూ సదస్సు మధ్యలో నుంచి లేచి వెళ్లిపోయారు.
ట్రంప్‌కు పుతిన్ విపరీతమైన గౌరవం ఉన్నట్లు కనిపించినా.. చర్చల్లో మాత్రం రష్యా అధినేత ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గలేదు.
పుతిన్‌తో చర్చల్లో ఎలాంటి పురోగతి లేదని, తాను సంతృప్తిగా లేనని స్వయంగా ట్రంప్ చెప్పుకొచ్చారు.
అధికారంలోకి వస్తే 24 గంటల్లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపేస్తానంటూ అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్ హామీ ఇచ్చారు.
Related Web Stories
భారత్‌కు అమెరికా వార్నింగ్.. పన్నుల మోత తప్పదంటూ..!
బెదిరింపులకు లొంగేది లేదు.. జైశంకర్ స్ట్రాంగ్ వార్నింగ్!
ఇండో-అమెరికా ట్రేడ్ డీల్.. డెడ్‌లైన్ పొడిగిస్తారా?
ఇరాన్‌పై మళ్లీ బాంబులేస్తా.. పెద్దన్న వార్నింగ్