అతి పెద్ద మిలిటరీ శక్తి
కలిగిన దేశాలు ఇవే..!
తాజాగా విడుదలైన గ్లోబల్ ఫైర్ వర్క్ ర్యాంకింగ్-2025 ప్రకారం అతి పెద్ద మిలిటరీ శక్తి కలిగిన దేశాల జాబితాను పరిశీలిద్దాం..
ఈ జాబితాలో అమెరికా మొదటి స్థానంలో ఉంది. 2005 నుంచి ఈ జాబితాలో అమెరికానే తొలి స్థానంలో ఉంది.
మిలిటరీ శక్తి కలిగిన రెండో అతి పెద్ద దేశం రష్యా. రష్యా వద్ద అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి.
మిలిటరీ శక్తి కలిగిన మూడో అతి పెద్ద దేశం చైనా. ఇటీవలి కాలంలో చైనా మిలిటరీ, ఆయుధాల తయారీకి పెద్ద బడ్జెట్ కేటాయిస్తోంది.
ఈ జాబితాలో వరుసగా ఆరో సారి భారత్ నాలుగో స్థానం దక్కించుకుంది. డిఫెన్స్ ఉత్పత్తుల కోసం భారత్ భారీ ఎత్తున నిధులను కేటాయిస్తోంది.
దక్షిణ కొరియా ఈ జాబితాలో ఐదో అతి పెద్ద మిలిటరీ శక్తి కలిగిన దేశంగా నిలిచింది.
ఈ జాబితాలో బ్రిటన్ ఆరో స్థానంలో ఉంది.
ఈ జాబితాలో ఫ్రాన్స్‌కు ఏడో స్థానం దక్కింది.
ఈ జాబితాలో పాకిస్తాన్ గతంలో 9వ స్థానంలో ఉండేది. తాజా జాబితాలో 12వ స్థానానికి దిగజారిపోయింది.
Related Web Stories
అమెరికా తప్పుడు పద్ధతులు అనుసరిస్తోందన్న చైనా
ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభం
దేశంలోనే తొలిసారి ఏపీలో వాట్సప్ గవర్నెన్స్
ఘన చరిత్ర కలిగిన పురాతన దేశాలు ఇవే..