చైనాపై సుంకాలు విధించిన
అమెరికా అధ్యక్షుడు ట్రంప్
సుంకాలు విధించినందుకు అమెరికాపై మండి పడ్డ చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ
డబ్ల్యూటీవో వాషింగ్టన్‌లో నిర్ణయాన్ని సవాలు చేస్తామని చైనా ప్రకటించింది
కెనడా, మెక్సికోపై 25 శాతం, చైనాపై 10 శాతం సుంకాలు అమెరికా విధించిన సంగతి తెలిసిందే
చైనా స్పందిస్తూ అమెరికా తప్పుడు పద్ధతులు అనుసరిస్తోంది
ఈ చర్యలతో అమెరికా సమస్యలు తీరకపోగా..సాధారణ ఆర్థిక వ్యవస్థ, వాణిజ్య సహకారాలు దెబ్బతింటాయి
ఈ విషయాన్ని సహేతుక దృష్టితో వాషింగ్టన్ చూడాలి
తన దేశంలో ఫెంటనిల్ వంటి సమస్యలను సొంతగా పరిష్కరించుకోవాలి
తప్పుడు పద్ధతులను సరిచేసుకోవాలని అమెరికాను కోరుతున్నామని చైనా వాణిజ్య మంత్రిత్వశాఖ కోరింది
Related Web Stories
ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభం
దేశంలోనే తొలిసారి ఏపీలో వాట్సప్ గవర్నెన్స్
ఘన చరిత్ర కలిగిన పురాతన దేశాలు ఇవే..
తొక్కిసలాటపై తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం