అదానీతో జగన్ ఒప్పందాన్ని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు
అదానీ వద్ద గుజరాత్ రూ.1.99 పైసలకే విద్యుత్ కొనుగోలు చేసింది
మీరు యూనిట్‌కు 50 పైసలు ఎక్కువ పెట్టి కొన్నారు
అదానీతో ఒప్పందానికి మిగిలిన రాష్ట్రాలు ముందుకు రాలేదు
ఆగమేఘాలపై ఒప్పందం చేసుకున్న జగన్‌ను సన్మానించాలా..?
సీఎంను వ్యాపారవేత్తలు గోప్యంగా కలవడం ఎక్కడైనా ఉందా..? అని షర్మిల ప్రశ్నించారు
ప్రపంచమంతా మీ అవినీతి గురించి మాట్లాడుకోవడం చరిత్రే
ప్రపంచ అవినీతిపరుల జాబితాలో మీ పేరు చేరడం పెద్ద చరిత్రే
అదానీ వల్ల ఆర్థికంగా లబ్ధి పొందలేదని జగన్ ప్రమాణం చేస్తారా..?
దమ్ముంటే ఈ సవాల్‌ను జగన్ స్వీకరించాలి అని షర్మిల డిమాండ్ చేశారు
Related Web Stories
మారిటైం హబ్‌గా ఏపీ
ఉక్రెయిన్‌పై రష్యా దాడి
బంగ్లాదేశ్‌లో చిన్మయ్ కృష్ణదాస్ బ్రహ్మచారి అరెస్టు
అమరావతి నిర్మాణానికి రూ.16,000 కోట్ల రుణం