హడ్కో, జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ డెవలప్‌మెంట్ బ్యాంకులు ఈ రుణం ఇవ్వనున్నాయి
హడ్కో రూ.11 వేల కోట్లు, కేఎఫ్‌డబ్ల్యూ బ్యాంకు రూ.5 వేల కోట్లు రుణం ఇచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకరించాయి
హడ్కో, కేఎఫ్‌డబ్ల్యూ బ్యాంకులతో సంప్రదింపులు జరిపేందుకు సీఆర్‌డీఏ కమిషనర్ భాస్కర్‌కు ప్రభుత్వం అధికారాలిచ్చింది
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సీఆర్‌డీఏ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు
ప్రపంచబ్యాంకు, ఏడీబీ కలసి రాజధానికి రూ.15 వేల కోట్లు రుణం ఇచ్చేందుకు ఇప్పటికే అంతా సిద్ధమైంది
వచ్చే నెల 17 జరిగే ప్రపంచబ్యాంకు బోర్డు సమావేశంలో ఒప్పందానికి తుది ఆమోదం లభించనుంది
హడ్కో, కేఎఫ్‌డబ్ల్యూ బ్యాంకుల నుంచి కూడా నిధులు వస్తే రాజధాని పనులు ఊపందుకుంటాయి
హడ్కో, కేఎఫ్‌డబ్ల్యూ బ్యాంకులిచ్చే రుణం రాష్ట్ర రుణ పరిమితి పరిధిలోకి రాదని అధికారవర్గాలు తెలిపాయి
Related Web Stories
దావూద్ నుంచి ప్రాణహాని కారణంగానే దేశాన్ని వీడాను
జైలుకెళ్తే సీఎం అవ్వొచ్చని కేటీఆర్ భావిస్తున్నారు
ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య యుద్ధం
ఏపీ పై పార్లమెంట్లో చర్చ చేపట్టాలి...