ఇస్కాన్ కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ బ్రహ్మచారిను బంగ్లాదేశ్ లో
అరెస్టు చేసారు
ఆయన్ను అరెస్టు చేసి, బెయిల్ నిరాకరించడంపై భారత విదేశాంగశాఖ ఆందోళన వ్యక్తం చేసింది
బంగ్లాదేశ్‌లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మైనార్టీలపై దాడులు సరికాదని తెలిపింది
హిందువులు, మైనార్టీలందరికీ భద్రత కల్పించాలని బంగ్లాదేశ్ అధికారులను కోరినట్లు
విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధిర్ జైస్వాల్ తెలిపారు
బంగ్లాదేశ్‌లో ఇప్పటికే హిందువులు, మైనార్టీలపై తీవ్రవాద గ్రూపుల దాడులకు తెగబడుతున్నాయని..
ఈ క్రమంలోనే తాజాగా ఘటన జరగడంపై ఆందోళనకరమని విదేశాంగ శాఖ పేర్కొంది
ఇలాంటి దుర్మార్గాలకు కారణమైన వారిని కాకుండా..
న్యాయబద్ధమైన డిమాండ్‌ల కోసం పనిచేస్తున్న వారిపై అభియోగాలు మోపడం దురదృష్టకరమని పేర్కొంది
Related Web Stories
అమరావతి నిర్మాణానికి రూ.16,000 కోట్ల రుణం
దావూద్ నుంచి ప్రాణహాని కారణంగానే దేశాన్ని వీడాను
జైలుకెళ్తే సీఎం అవ్వొచ్చని కేటీఆర్ భావిస్తున్నారు
ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య యుద్ధం