తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో నలుగురు మావోయిస్టు అగ్రనేతలు లొంగియారు

దేవ్‌జీ అలియాస్‌ తిప్పరి తిరుపతి

మల్ల రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్‌

బడే చొక్కారావు అలియాస్‌ దామోదర్‌ అలియాస్ జగన్‌

నూనె నరసింహారెడ్డి అలియాస్‌ గంగన్న సన్ను దాదా

 డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట సరెండర్ అయ్యారు

వీరిపై ఉన్న మొత్తం రూ. 90 లక్షల నగదు రివార్డు డీడీ రూపంలో డీజీపీ అందజేశారు.