11,062 పోస్టులతో డీఎస్‌సీ నోటిఫికేషన్ విడుదల

స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2,629

భాషా పండితుల పోస్టులు  727

పీఈటీ పోస్టులు  182

ఎస్టీజీ పోస్టులు 6,508

స్కూల్ అసిస్టెంట్(Special Educatiors) - 220

ఎస్జీటీ (Special Education) - 796

ఆన్‌లైన్‌‌లో https://schooledu.telangana.gov.in ద్వారా మార్చి 4 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

గత నోటిఫికేషన్‌లో అప్లై చేసుకున్న వారు ఇప్పుడు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు.