రాజ్యసభ ఎన్నికలకు ఒకరోజు ముందే సోమవారం రాత్రి సమాజ్‌వాదీ పార్టీకి గట్టి షాక్

ఈ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ పిలిచిన పార్టీకి 8 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరు

రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయడం సహా ఇతర అంశాలపై చర్చించేందుకు భేటీ

ఉత్తరప్రదేశ్‌లోని 10 స్థానాలకు నేడు రాజ్యసభ ఎన్నికలు

మొత్తం 11 మంది బరిలో ఉండగా BJP నుంచి 8 మంది, సమాజ్‌వాదీ పార్టీ నుంచి ముగ్గురు పోటీ

ఆసక్తికరంగా మారిన బిజెపి ఎనిమిదో అభ్యర్థి సంజయ్ సేథ్‌ పోటీ 

ఎనిమిదో అభ్యర్థికి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ జరగనున్నట్లు సమాచారం

దీంతో SP తన మూడో అభ్యర్థిని గెలిపించుకోవడం కష్టమేనని అంటున్న రాజకీయ వర్గాలు