రాడిషన్ డ్రగ్స్ కేసు ఎఫ్ఐఆర్‌లో సంచలన విషయాలు

హైదరాబాద్‌లో రాడిషన్ పబ్ వ్యవహారంలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి

ఈ కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేశారు

ఎఫ్ఐఆర్‌లో 9 మంది నిందితులున్నారు. వారి నుంచి భారీగా మత్తు పదార్థాలు, కొకైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నిందితుల్లో పలువురు వీఐపీలు ఉన్నారు. వారిలో కొందరు పరారీలో ఉన్నారు.

వీరంతా పార్టీలు చేసుకోవడానికి తరచూ రాడిషన్ హోటల్‌కి వచ్చేవారని పోలీసులు తెలిపారు