ఉత్సవాల్లో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, ప్రముఖులు పాల్గొన్నారు

బాబా ఉత్సవాలకు వేలాది మంది సత్యసాయి భక్తులు హాజరయ్యారు

సత్యసాయి శతాబ్ది ఉత్సవాల్లో కళాకారుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో ప్రధాని మోదీ

సాయి కుల్వంత్ హాల్‌లో సత్యసాయి మహా సమాధిని మోదీ దర్శించుకున్నారు

ప్రధాని వెంట ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఉన్నారు