కల్యాణదుర్గంలో రాష్ట్ర స్థాయి భక్త కనకదాస జయంతి

భక్త కనకదాస జయంతి ఉత్సవాల్లో నారా లోకేష్

సామాజిక తత్వవేత్తగా, స్వరకర్తగా ప్రసిద్ధి చెందిన భక్త కనకదాస

సమాజ చైతన్యానికి ఎంతో కృషి చేసిన భక్త కనకదాస

తన కీర్తనలు, రచనలతో ఆధ్యాత్మిక విలువలు పెంపొందించిన భక్త కనకదాస

ఆ మహానీయుని జయంతిని రాష్ట్ర పండుగగా  జరుపుకోవడం చాలా సంతోషం: నారా లోకేష్

భక్త కనకదాస విగ్రహాన్ని ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నా: నారా లోకేష్