జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ఘన విజయం

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు.

అందరూ ఊహించినట్లుగానే జూబ్లీహిల్స్‌లో వార్ వన్‌సైడ్ అయ్యింది.

సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ చెప్పినదాని కంటే ఎక్కువగా 24,729 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

నవీన్ యాదవ్ తన ప్రత్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై ఘన విజయం నమోదు చేశారు.

ఓట్ల లెక్కింపు మెుదలైన ప్రతి దశలోనూ నవీన్ యాదవ్ లీడ్‌లో నిలుస్తూ వచ్చారు.

నియోజకవర్గంలో

డివిజన్లు ఉండగా.. అన్నింటిలోనూ కాంగ్రెస్‌సే పైచేయి సాధించింది.

గెలుపు అనంతరం కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులతో నవీన్ యాదవ్ భారీ ర్యాలీ నిర్వహించారు.