11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న ప్రధాని మోదీ ...

యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న 3 లక్షల మందికి పైగా పౌరులు

2015 నుంచి ఏటా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

 ఈ ఏడాది విశాఖలో జరిగే యోగా డేకు ప్రధాని మోదీ హజరయ్యారు.

యోగాంధ్ర వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ

యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు, పవన్‌, లోకేశ్‌, కేంద్రమంత్రులు రామ్మోహన్‌, ప్రతాప్‌రావు, శ్రీనివాస్‌వర్మ

రామకృష్ణ బీచ్‌ నుంచి భీమిలి వరకు లక్షల మంది యోగాసనాలు వేశారు. .

బీచ్‌ పొడవునా 29 కి.మీ. మేర 326 కంపార్ట్‌మెంట్లలో 3.26 లక్షల మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు ఆసనాలు వేశారు.