త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసిన మంత్రి లోకేశ్ దంపతులు..
ఏపీ మంత్రి నారా లోకేష్ మహాకుంభమేళాలో పుణ్యస్నానమాచరించారు.
బ్రాహ్మిణితో కలిసి లోకేష్ .. త్రివేణి సంగమం షాహి స్నానఘట్టంలో సాంప్రదాయబద్ధంగా స్నానాన్ని ఆచరించి..
గంగాదేవికి పూజలు చేసి, హారతులు ఇచ్చారు.
లోకేష్ దంపతులు. ఆపై పితృదేవతలను స్మరించుకుంటూ బ్రాహ్మణులకు వస్త్రదానం చేశారు.
నంతరం లోకేష్ దంపతులు కాశీ విశ్వేశ్వరుని ఆలయాన్ని సందర్శించేందుకు వారణాసి వెళ్లారు.
విత్ర నదుల్లో ఆచరించే స్నానం, దానం, హృదయ పూర్వకమైన భక్తి మోక్ష మార్గాన్ని చూపిస్తాయని కోట్లాదిమంది నమ్మకం.
కాగా.. జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళా ఫిబ్రవరి 26న ముగియనుంది.
Related Web Stories
ఏపీకి కుంకీ ఏనుగులు
ఇసుక ఫ్రీ.. సీఎం ఆదేశాలు..
ఆపరేషన్ డెవిల్స్ హంట్ అంటూ బంగ్లాదేశ్లో కొత్త చర్యలు
దండకారణ్యంలో భారీ ఎన్కౌంటర్