ఇసుక ఫ్రీ.. సీఎం ఆదేశాలు..
రాష్ట్రంలో ఇసుక రవాణా, తవ్వకాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని అధికారులకు ఆదేశం
పేదలకు తక్కువ ధరకే ఇసుక లభించేలా చర్యలు తీసుకోవాలని సూచన
గనుల అభివృద్ధిపై సమీక్ష చేపట్టిన క్రమంలో నిర్ణయం
పేదలకు ఇసుక అందుబాటులో ఉండేలా బ్లాక్ మార్కెట్‌ను అరికట్టాలని సీఎం సూచన
ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపాలని, అధికారులు మరింత కఠినంగా వ్యవహరించాలని వెల్లడి
ఇసుక రీచ్‌ల వద్ద అధికారులు తనిఖీలు నిర్వహించాలని ఆదేశం
ఇసుక రవాణా పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారులను నియమించాలని ఆదేశం
అక్రమ ఇసుక రవాణా అడ్డుకోవడం కోసం కలెక్టర్లు, ఎస్పీలకు అదనపు బాధ్యతలు
హైదరాబాద్‌లో ఇసుక అక్రమ రవాణా అడ్డుకునే బాధ్యత హైడ్రాకు ఇవ్వాలని నిర్ణయం
Related Web Stories
ఆపరేషన్ డెవిల్స్ హంట్ అంటూ బంగ్లాదేశ్‌లో కొత్త చర్యలు
దండకారణ్యంలో భారీ ఎన్కౌంటర్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం
ఢిల్లీలో కేజ్రీవాల్ ఓటమికి ప్రధాన కారణాలు...