ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ
ఘనవిజయం సాధించింది
70 అసెంబ్లీ స్థానాల్లో మెజారిటీ మార్క్ 36 స్థానాలను సునాయాసంగా దాటింది
48 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది
22 స్థానాలతో ఆమ్ ఆద్మీ పార్టీ రెండో స్థానంలో నిలిచింది
కాంగ్రెస్ పార్టీ వరుసగా మూడోసారి కూడా ఒక్కసీటు గెలవలేదు
హ్యాట్రిక్ 'జోరో'లతో చతికిలపడింది
బీజేపీ ఘనవిజయంతో 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికార పగ్గాలు చేపట్టబోతోంది
బీజేపీ గెలుపుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు
చారిత్రక విజయం అందించిన సోదరసోదరీమణులందరికీ అభినందనలు తెలిపారు
Related Web Stories
ఢిల్లీలో కేజ్రీవాల్ ఓటమికి ప్రధాన కారణాలు...
అతి పెద్ద మిలిటరీ శక్తి కలిగిన దేశాలు ఇవే..!
అమెరికా తప్పుడు పద్ధతులు అనుసరిస్తోందన్న చైనా
ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభం