చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో  జరిగిన ఎన్‎కౌంటర్‌

 ఈ ఎన్‌కౌంటర్‎లో 31 మంది మావోయిస్టులు మృతి చెందారు

బీజాపూర్ జిల్లాల్లోని ఇంద్రావతి జాతీయ పార్క్ సమీపంలో మావోయిస్టులు సమావేశం

సమావేశం సమాచారం తెలిసి ఆ పరిసర ప్రాంతాల్లో భద్రతా దళాలు కూంబింగ్‌ చేపట్టాయి 

ఈ విషయాన్ని గమనించిన మావోయిస్టులు భద్రతా దళాలపై కాల్పులు చేసారు

దీంతో దాదాపు ఐదు గంటల పాటు ఇరు వైపులా హోరా హోరీ కాల్పులు జరిగాయి

ఘటన స్థలంలో 31 మావోయిస్టుల మృత దేహాలను భద్రత సిబ్బంది గుర్తించారు

మరోవైపు ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు భద్రతా సిబ్బంది మరణించారు 

జిల్లా రిజర్వ్ గార్డ్‌తో పాటు స్పెషల్ టాస్క్ ఫోర్స్‌కు చెందిన వారని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ వెల్లడించారు