బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనా మద్దతుదారులపై ఆపరేషన్‌ డెవిల్స్ హంట్‌ పేరిట దాడులు

యూనస్‌ సర్కారు తాజాగా ప్రత్యర్థులను ఎదురుకొనేందుకు సరికొత్త చర్యలు చేపట్టింది

తాజాగా కొన్ని గ్యాంగులు స్థానికంగా దాడులు జరిపి ఆందోళనలకు కారణమయ్యాయి

ఈ దాడులని ఎదురుకోవడం కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది 

ఇంటీరియర్‌ మినిస్ట్రీ అధిపతి జహంగీర్‌ ఆలమ్‌ చౌద్రీ ఈ చర్యలను అపరేషన్‌ డెవిల్స్‌ హంట్‌గా పేర్కొన్నారు

అపరేషన్‌ డెవిల్స్‌ హంట్‌ను గాజీపుర్‌లో మొదలు పెట్టి దేశం మొత్తం అమలు చేస్తామని హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది

ప్రజ భద్రతలో భాగంగానే ఈ చర్యలు చేపడుతున్నట్టు  హోం శాఖ వెల్లడించింది

దీనికి సంబంధించిన అదనపు వివరాలను లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలు వెల్లడిస్తాయని హోం శాఖ తెలిపింది