ఏపీకి కుంకీ ఏనుగులు తీసుకురావాలని అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని ఆదేశించిన సీఎం చంద్రబాబు
చిత్తూరు జిల్లాలో పంట పొలాలపై ఏనుగుల దాడులు ఎక్కువయ్యాయి
వాటిని ఎదురుకోవడానికి కుంకీ ఏనుగుల్ని తీసుకురాన్నునారు
కర్ణాటకలో కుంకీ ఏనుగుల్ని నియంత్రిచడానికి 15 మంది శిక్షణ పొందుతున్నారు
త్వరలో ఏనుగుల్ని, వారిని తీసుకువస్తామని అటవీశాఖ కార్యదర్శి అనంతరాము తెలిపారు
2029 నాటికి అటవీ విస్తీర్ణం 29 నుంచి 33 శాతానికి పెంచనున్నారు
విస్తీర్ణానికి ఏం చర్యలు చేపడుతున్నారని సీఎం అటవీశాఖని ప్రశ్నించారు
అటవీశాఖపై సమీక్ష సందర్భంగా మంత్రులు, కార్యదర్శులతో జరిగిన వర్క్‌షాప్‌లో సీఎం మాట్లాడారు
Related Web Stories
ఇసుక ఫ్రీ.. సీఎం ఆదేశాలు..
ఆపరేషన్ డెవిల్స్ హంట్ అంటూ బంగ్లాదేశ్‌లో కొత్త చర్యలు
దండకారణ్యంలో భారీ ఎన్కౌంటర్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం