మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ సమక్షంలో లొంగిపోయిన 60 మంది మావోయిస్టులు

ఆయుధాలు అప్పగించిన మల్లోజుల వేణుగోపాల్‌రావు, ఆయన బృందం

నక్సల్స్‌ను జన జీవన స్రవంతిలోకి ఆహ్వానించిన సీఎం ఫడ్నవీస్‌

మహారాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో తమ ఆయుధాలు అప్పగించిన మావోలు

దాదాపు రూ.6 కోట్ల రివార్డు మల్లోజులపై ఉండటంతో రివార్డు మొత్తం ఆయనకే అప్పగింత

తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాలో మోస్ట్‌వాంటెడ్‌గా మల్లోజుల

తెలంగాణలోని పెద్దపల్లికి చెందిన మల్లోజుల తల్లిదండ్రులకు మూడో సంతానం, తండ్రి కూడా పోరాట యోధుడే