కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం.

సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీరామారావు ఛాలెంజ్.

కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రేవంత్ రాజీనామా చేయ్. నేను సిరిసిల్లకు రాజీనామా చేస్తా.

ఇద్దరం మల్కాజ్‌గిరి ఎంపీ స్థానానికి పోటీ పడదాం. మీ సిట్టింగ్ సీటులోనే తేల్చుకుందాం.

సేఫ్ గేమ్ వద్దు.. స్ట్రెయిట్ ఫైట్ చేద్దాం. దమ్ముంటే రండి.. ఆ సీటు గెలిచే దమ్ము ఎవరికి ఉందో తేల్చుకుందాం.

కేటీఆర్ ఛాలెంజ్‌పై సీఎం ఎలా స్పందిస్తారనేదానిపై పెరుగుతున్న ఆసక్తి.