మార్చి 1 నుంచి మార్చి 9 వరకు ధరణి సమస్యల పరిష్కారం

రాష్ట్రవ్యాప్తంగా సదస్సుల నిర్వహణకు నిర్ణయం

తహశీల్దార్, ఆర్టీవో, అడిషనల్ కలెక్టర్లు, కలెక్టర్ల సమక్షంలో కమిటీలు పని చేస్తాయి

కరెక్షన్ చేసిన అప్లికేషన్ల వివరాలను ఎలక్ట్రానిక్స్ రికార్డ్స్ లో భద్రం

ఆక్రమణకు గురైన భూముల విషయంలో కఠినంగా వ్యవహరించాలి

ధరణి సమస్యలపై రివ్యూ నిర్వహించడం జిల్లా కలెక్టర్ల బాధ్యత