మోస్ట్ పవర్ ఫుల్ ఇండియన్‌గా ఫస్ట్ ప్లేస్‌లో ప్రధాని మోదీ, రెండో స్థానంలో అమిత్ షా

అత్యంత శక్తిమంతమైన మూడో వ్యక్తిగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

నాలుగో స్థానంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్

ఐదో స్థానంలో విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్

ఆరో స్థానంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్

ఏడో స్థానంలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

ఎనిమిదో స్థానంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్

తొమ్మిదో స్థానంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

పదో స్థానంలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, 11వ స్థానంలో ముఖేశ్ అంబానీ

15వ స్థానంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

16వ స్థానంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ

22వ స్థానంలో కర్ణాటక సీఎం సిద్దరామయ్య

38వ స్థానంలో రన్ మిషిన్ విరాట్ కోహ్లి

39వ స్థానంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి