Off-white Banner

పవన్ పోటీ ఎక్కడ్నుంచి.. ఆందోళనలో ఫ్యాన్స్!

ఏపీలో హోరాహోరీగా వైసీపీ.. టీడీపీ-జనసేన ఎన్నికల ప్రచారం

రెండోసారి అధికారంలోకి రావాలని వైసీపీ విశ్వప్రయత్నాలు

ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాల్సిందేనని టీడీపీ-జనసేన కూటమి

ఇప్పటికే 99 మంది అభ్యర్థులను ప్రకటించిన కూటమి

జనసేన అధినేత పవన్ పోటీపై ఇంతవరకూ రాని క్లారిటీ

భీమవరం నుంచే పోటీ చేస్తారని తొలుత ప్రచారం

కాపులు ఎక్కువగా ఉండటంతో పిఠాపురం నుంచి బరిలోకి దిగుతున్నట్లు సమాచారం

త్వరలోనే పోటీ స్థానంపై అధికారిక ప్రకటన ఉంటుందని టాక్

పవన్ అసెంబ్లీ స్థానం ప్రకటించకపోవడంతో ఆందోళనలో జనసైనికులు