జీడీపీ పరంగా భారత్‌లో అత్యంత సంపన్న రాష్ట్రాలు ఏవంటే..

మహారాష్ట్ర జీడీపీ - రూ.38.79 లక్షల కోట్లు

తమిళనాడు జీడీపీ - రూ.28.03 లక్షల కోట్లు

గుజరాత్ జీడీపీ - రూ.26.62 లక్షల కోట్లు

కర్ణాటక జీడీపీ - రూ.25 లక్షల కోట్లు

ఉత్తరప్రదేశ్ జీడీపీ - రూ.24.39 లక్షల కోట్లు

పశ్చిమ బెంగాల్ జీడీపీ - రూ.17.19 లక్షల కోట్లు

రాజస్థాన్ జీడీపీ - రూ. 15.7 లక్షల కోట్లు

ఆంధ్రప్రదేశ్ జీడీపీ - రూ.14.49 లక్షల కోట్లు

తెలంగాణ జీడీపీ - రూ.14 లక్షల కోట్లు

మధ్యప్రదేశ్ జీడీపీ - రూ.13.87 లక్షల కోట్లు