టీడీపీ పార్లమెంట్ అభ్యర్థులు వీరే..

శ్రీకాకుళం - కింజారపు రామ్మోహన్ నాయుడు

 విశాఖపట్నం - మాత్కుమిల్లి భరత్

అమలాపురం - గంటి హరీష్ మాధుర్

ఏలూరు - పుట్టా మహేష్ యాదవ్

విజయవాడ - కేశినేని శివనాథ్ (చిన్ని)

గుంటూరు - పెమ్మసాని చంద్రశేఖర్

నరసరావుపేట - లావు శ్రీ కృష్ణ దేవరాయలు

బాపట్ల టి. కృష్ణ ప్రసాద్

నెల్లూరు - వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

చిత్తూరు - దగ్గుమళ్ల ప్రసాద్ రావు

కర్నూలు - బస్తిపాటి నాగరాజు(పంచలింగాల నాగరాజు)

నంద్యాల - బైరెడ్డి శబరి

హిందూపూర్ - బీకే. పార్థసారధి