ఎలైట్ యాంటీ-నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఈఏజీఎల్‌ఈ-ఈగల్)
కార్యరంగంలోకి వచ్చింది
ఈగల్ విభాగాన్ని ఏర్పాటుచేస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీచేశారు
ఐజీ ఆకే రవికృష్ణ ఈగల్ విభాగాధిపతిగా వ్యవహరించనున్నారు
అమరావతిలో రెండు, గంజాయి సమస్య తీవ్రంగా ఉన్న ఏవోబీలోని విశాఖపట్నం,
పాడేరు కేంద్రాలుగా మొత్తం నాలుగు రాష్ట్రస్థాయి టాస్క్‌ఫోర్స్ బృందాలు ఉంటాయి
గంజాయి, మాదకద్రవ్యాల సాగు, ఉత్పత్తి, రవాణా, స్మగ్లింగ్,
విక్రయం, కొనుగోలు, నిల్వ, వినియోగం సహా సమూల నిర్మూలనే లక్ష్యంగా ఈగల్ పని చేయనుంది
అమరావతిలో ఏర్పాటుచేసే నార్కోటిక్స్ పోలీసుస్టేషన్‌కు రాష్ట్రమంతటా పరిధి కల్పించారు
డ్రగ్స్, గంజాయి ముఠాలపై సమాచారం ఇచ్చేందుకు, టోల్ ఫ్రీ నంబర్ 1972 ను ఏర్పాటు చేశారు
అమరావతి ప్రధాన కేంద్రంలోని కాల్‌సెంటర్ 24 గంటలూ పనిచేస్తుంది
Related Web Stories
ప్రపంచమంతా మీ అవినీతి గురించి మాట్లాడుకోవడం చరిత్రే
మారిటైం హబ్‌గా ఏపీ
ఉక్రెయిన్‌పై రష్యా దాడి
బంగ్లాదేశ్‌లో చిన్మయ్ కృష్ణదాస్ బ్రహ్మచారి అరెస్టు