ప్రపంచంలోని మసీదులు లేని దేశాలు ఏవో తెల్సా..
దక్షిణా అమెరికాలోని ఉరుగ్వేలో మసీదులో లేవు. ఈ దేశానికి ఈశాన్యాన బ్రెజిల్, పశ్చిమాన అర్జెంటినా ఉన్నాయి.
స్లొవేకియా మసీదులేని ఈయూ దేశం. ఇక్కడి ముస్లింలు ప్రైవేటు స్థలాల్లో ప్రార్థనలు చేస్తారు.
హిమాలయపర్వత దేశమైన భూటాన్ లో మసీదుల్లేవు. ఇక్కడ బౌద్ధం ఆచరించేవారే అధికం.
మధ్యఆఫ్రికా పశ్చిమతీరంలో ఉన్న చిన్న ద్వీపదేశం సావో టోమ్ ప్రిన్సిప్ లో మసీదు లేదు.
ఉత్తర ఐరోపాలోని బాల్దిక్ ద్వీపమైన ఎస్తోనియాలో మసీదు లేదు. ఇక్కడ ముస్లిం జనాభా అతి తక్కువ.
ప్రపంచంలోని అతి చిన్న రిపబ్లికన్ లలో ఒకటైన శాన్ మారినోలో మసీదు లేదు.
Related Web Stories
11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న ప్రధాని మోదీ ...
విశాఖ సాగర తీరాన యోగా దినోత్సవ వేడుకలు..
విశాఖలో మోదీ సందడి...
అణ్వాయుధాలు ప్రయోగిస్తే ఏమవుతుంది?