విటమిన్-డి స్థాయిలు శరీరంలో తక్కువగా ఉంటే ఆస్తమా
అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది.
మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు ఆటో బయోగ్రఫీని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం నాడు ఆవిష్కరించారు.
సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నా మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావుపై ఎలాంటి ఆరోపణలు లేవని రేవంత్ తెలిపారు.
తెలంగాణ అభివృద్ధిపై సీఎం రేవంత్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
తెలంగాణ ప్రపంచంతో పోటీ పడాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
తెలంగాణకు ఏపీ, అమరావతితో
పోటీ కాదని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
తెలంగాణ అభివద్ధికి కేంద్ర ప్రభుత్వం సాయం చేయాలని కోరారు.
తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మెట్రో రైలుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు.
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం మెట్రో అనుమతులు ఇవ్వాలని కోరారు.
తెలంగాణలో త్వరలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
తెలంగాణలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం
ఈ యూనివర్సిటీ నడవడానికి రూ. 600 కోట్ల కార్ఫస్ ఫండ్ పెట్టాం
హైదరాబాద్‌కు రీజినల్ రింగ్ రైల్ కావాలని ప్రధాని మోదీని అడిగాను
హైదరాబాద్ విశ్వనగరంలా మారాలంటే రీజినల్ రింగ్ రోడ్డు కావాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
Related Web Stories
సంవత్సరం పాటు జైల్లో ఉండి రచనలు రాసాను
తెలుగువారి ఆత్మ గౌరవం కోసం పోరాడారు
మహిళాభివృద్ధే ధ్యేయంగా అడుగులు వేస్తున్నాం
విశాఖలో రూ.2 లక్షల కోట్లకుపైగా ప్రాజెక్టులు ప్రారంభం